MAD2: థియేటర్లలోకి 'మ్యాడ్ స్క్వేర్' 10 d ago

నార్నె నితిన్ రామ్ నితిన్, సంగీత్ శోభన్ , విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'. ఈ చిత్రం ఇంతకు ముందు సూపర్ హిట్ విజయం సాధించిన 'మ్యాడ్' సినిమాకు తదనంతరం వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మాణంలో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ చిత్రం భారీ అంచనాలతో ఈ చిత్రం థియేటర్లలో ఘనంగా విడుదల అయింది. మరి చిత్రం హిట్టా, ఫట్టా అనేది తెలియాల్సి ఉంది.